ఈ కొత్త సంవత్సరం బజాజ్ ఫైనాన్స్ ఆన్లైన్ FD ద్వారా మీ పొదుపు మొత్తాలను వృద్ధి చేసుకోండి
2020లో 4.2%నికి పడిపోయిన ప్రపంచ జీడీపీకి 2021 ఆశాకిరణాలు చూపుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.6% పెరుగుతుందని అంచనా. కొత్త సంవత్సరం వేళ కొత్త ఆశలు మొదలవుతున్నాయి. మార్కెట్లు పెరుగుతాయనే నమ్మకం పెట్టుబడిదారుల్లో కనిపిస్తోంది. అత్యవసర నిధి ఏర్పాటు ఎంత ముఖ్యమో మనకు 2020 బాగా నేర్పింది. ఎఫ్డీ
ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పటిష్టమైన పెట్టుబడి సాధనంలో పెట్టుబడి మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు నెరవేర్చడంతో పాటు భవిష్యత్‌ను పదిలంగా ఉంచడంలో సాయపడుతుంది. నేటి మార్కెట్‌లో అనేక ఆప్షన్స్ ఉన్నా బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డీని పరిగణనలోకి తీసుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది. బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం ద్వారా 2021 లో మీ పొదుపు మొత్తం వృద్ధిబాటలో నడిపించండి.
డిపాజిట్‌పై ఆకర్షణీయ రాబడి
బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలతో పోల్చితే బజాజ్ ఫైనాన్స్ అందించే ఎఫ్డీ వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 2020లో రెపో రేట్ కోతల తర్వాత అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించాయి.
మీరు 60 ఏళ్లలోపు వ్యక్తి అయి ఉండి ఆఫ్‌లైన్ విధానంలో బజాబ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టినట్టు అయితే మీరు 6.60% వరకు వడ్డీ రేటు ప్రయోజనాన్ని అందుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు కాని వ్యక్తులు ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించేందుకు బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డీ వారికి అదనంగా 0.10% వడ్డీని అందిస్తోంది. అంటే మీ పొదుపు మొత్తంపై 6.70% కచ్చితమైన రాబడి పొందవచ్చు.
దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు గనక 60 ఏళ్ల లోపు వ్యక్తి అయి ఉండి ఐదేళ్లపాటు బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డీ చేశారనుకుందాం. ఇతర బ్యాంకులతో పోల్చితే మా సంస్థ అందించే ఆన్‌లైన్ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మీ పొదుపు మొత్తం ఇలా వృద్ధి చెందుతుంది.
ఫిక్స్డ్ డిపాజిట్ రకం | పెట్టుబడి మొత్తం (రూ.) | వడ్డీరేటు (%) | వడ్డీ (రూ.) | మ్యాచురిటీ మొత్తం
(రూ.) |
బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డీ
|
20,00,000 | 6.70 | 7,65,999 | 27,65,999 |
ఇతర ఎన్‌బీఎఫ్‌సీలు | 20,00,000 | 6 | 6,93,710 | 26,93,710 |
సంప్రదాయ బ్యాంకులు | 20,00,000 | 4.9 | 5,51,442 | 25,51,442 |
నోట్: పై క్యాలిక్యూలేటర్ ప్రకారం వడ్డీరేటు వాస్తవ రేటుకు 4 బేసిస్ పాయింట్స్ తేడా ఉండవచ్చు.
ఇంకే ఏంటంటే – సీనియర్ సిటిజన్ల పొదుపు మొత్తం సురక్షితమైన వాతావరణంలో చక్కగా అభివృద్ధి చెందేలా చూసేందుకు వారికి 0.25% ప్రయోజనాన్ని బజాజ్ ఫైనాన్స్ అందిస్తోంది.
సమయానుగత చెల్లింపు ఆప్షన్లు
సమయానుగతంగా ఖాతాదారులు చెల్లింపులు పొందేందుకు బజాబ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో వెసులుబాటు ఉంది. సంక్షోభ సమయంలో క్రమం తప్పకుండా వచ్చే ఈ ఆదాయం మీకు రిటైర్మెంట్ అనంతర ఆదాయ ఆప్షన్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఒక నిర్దేశిత గడువుకు మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి మీకు ఏ సమయంలో వడ్డీ చెల్లింపులు కావాలో ఎం చుకోవచ్చు.
ఇది నెల, త్రైమాసికం, అర్థ సంవత్సరం, వార్షిక విధానంలో ఉంటుంది. ఎప్పుడైతే ఎఫ్‌డీ మేచ్యూర్ అవుతుందో ఆ మేచ్యూరిటీ మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది. మధ్యలో చెల్లింపు మొత్తం మీరు ఎంచుకునే వ్యవధిని బట్టి ఉంటుంది. ఇది తెలుసు కునేం దుకు మీరు ఎఫ్‌డీ క్యాలిక్యూలేటర్ ఉపయోగించండి. మీకు వచ్చే రాబడిని ముందుగానే తెలుసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుంది.
డిపాజిట్‌కు అత్యంత భద్రత
పెట్టిన పెట్టుబడికి భద్రత అన్నది 2020లో ప్రధాన ఆందోళనగా మారిపోయింది. ఈ కొత్త సంవత్సరంలోనూ అది కొనసాగే సంకేతాలున్నాయి. కాని, 2021లో మీరు సరైన పెట్టుబడి ద్వారా మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు అత్యంత భద్రతను అందిస్తోంది. దీనికి పెట్టుబడులకు అత్యంత స్థిరమైన రేటింగ్ ICRA నుంచి MAAA, క్రిసిల్ నుంచి FAAA ఉంది. ఈ రేటింగే కాదు, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో సున్నాగా ఉన్నాయి. అంటే పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇది ర్యాంకింగ్ కలిగి ఉంది.
మీ సౌలభ్యం ప్రకారం పొదుపు చేయండి
డిపాజిట్ మొత్తాలు, లాక్-ఇన్-పీరియడ్స్ కారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా కఠినంగా ఉంటా యి. కాని, బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలో మీకు మేలు కలిగించే ప్రయోజనాలు ఉన్నాయి. సిస్ట మ్యాటిక్ డిపాజిట్ ప్లాన్ (ఎస్‌డీపీ) ద్వారా మీరు ప్రతీ నెలా పెట్టుబడి పెట్టవచ్చు. కనీస మొత్తం రూ.5,000 లేదా భారీ మొత్తం అంటే తక్కువలో తక్కువ రూ.25,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంతే కాదు, ఎస్‌డీపీ ద్వారా మీరు నెలవారీ మేచ్యూరిటీ స్కీమ్‌ను ఎంచుకు న్నప్పుడు డిపాజిట్ చేసిన మొత్తంపై నెలవారీ రాబడిని (మీరు ఎంచుకున్న వ్యవధిని బట్టి) ఎంచుకోవచ్చు. లేదా మీ చెల్లింపు మొత్తాలను ఒకేసారి సింగిల్ మేచ్యూరిటీ స్కీమ్‌లో భాగం గా అంతా ఒకేసారి పొందవచ్చు. అంటే భద్రతతో పాటు గొప్ప సౌలభ్యం, వీటికి తోడు బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీ అందించే కచ్చితమైన రాబడి.
బజాజ్ ఫైనాన్స్ ఆన్లైన్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టేందుకు మీరు కొన్ని సులభమైన క్లిక్కులు, కొన్ని నిమిషాల దూరంలో మాత్రమే ఉన్నారు. సంక్లిష్టమైన డాక్యుమెంట్లు, చికాకు తెప్పించే క్యూ లైన్లు, భారమనిపించే వేచి ఉండే సమయం వంటి ఇబ్బందులేవి ఇందులో లేవు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో మీ సొంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకొని బాధ్యతాయుతంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోండి.