పుతం పుదు కలై చిత్రం అక్టోబర్ 16 న 200 దేశాలు మరియు టెర్రిటోరియస్ లలో విడుదల కానుంది
అమెజాన్ ఒరిజినల్ మూవీ పుతం పుధు కలై ను అమెజాన్ ప్రైమ్ వీడియో లాంచ్ చేసింది. ఈ చిత్రం COVID-19 లాక్డౌన్ కాలంలో చిత్రీకరించబడిన ప్రేమ కథలు, కొత్త ప్రారంభాలు, రెండవ అవకాశాలు మరియు ఆశతో మెరుస్తున్న కథలు వంటి ఐదు తమిళ లఘు చిత్రాల యొక్క సంకలనం.
అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మొట్టమొదటి భారతీయ సంకలన చిత్రం సృష్టించడానికి పుతం పుదు కలై తమిళ సినిమాని 5 మంది అత్యంత ప్రసిద్ధ దర్శకులు – సుధ కొంగర, గౌతమ్ మీనన్, సుహాసిని మణిరత్మాన్, రాజీవ్ మీనన్ మరియు కార్తీక్ సుబ్బరాజ్ లు ఈ చిత్రాన్ని అందించారు.
పుతం పుదు కలై చిత్రం అక్టోబర్ 16 న 200 దేశాలు మరియు టెర్రిటోరియస్ లలో విడుదల కానుంది
సరికొత్త మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ షోలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజా న్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటన-రహితంగా మ్యూజిక్ వినడం కోసం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత, వేగవంంతమైన డెలివరీ, టాప్ డీల్స్ యాక్సెస్, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమితమైన పఠనం మరియు ప్రైమ్ గేమింగ్‌తో మొబైల్ గేమింగ్ కంటెంట్ అమెజాన్ ద్వారా పొందవచ్చు. ఇవన్నీ కేవలం నెలకు 129 రూపాయల అద్భుతమైన విలువతో అమెజాన్ ప్రైమ్ మీకోసం అందిస్తుంది
ముంబై, ఇండియా, 30 సెప్టెంబర్, 2020 – కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో చిత్రీకరించిన ఐదు తమిళ లఘు చిత్రాల సంకలనం పుతం పుదు కలైని విడుదల చేస్తున్నట్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ రోజు ప్రకటించింది మరియు ఆశ మరియు కొత్త ఆరంభాల గురించి కథలను ఈ చిత్రం కలిగి ఉంది. ఈ సం కలనంలో 5 లఘు చిత్రాలు ఉన్నాయి -–
- సుధ కొంగర దర్శకత్వం వహించిన ఇలమై ఇధో ఇధో లఘు చిత్రంలో జయారామ్ (ఉత్తమ విలన్), కాళిదాస్ జయరామ్ (పూమరం) మరియు ఊర్వశి (సూరరై పొట్రూ), కల్యాణి ప్రియదర్శన్ (హీరో) నటించారు.
- గౌతం వాసుదేవ్ మీనన్ (యెన్నై అరింధాల్) దర్శకత్వం వహించిన అవరుమ్ నానుమ్ / అవలుం నానుమ్ లఘుచిత్రంలో S. భాస్కర్ (శివాజీ: ది బాస్) మరియు రితు వర్మ (పెళ్లి చూపులు) నటించారు
- కాఫీ, ఎనీవన్? లఘుచిత్రాన్ని సుహాసిని మణిరత్నం (సింధు భైరవి) దర్శకత్వం వహించి, నటించగా, అను హసన్ (ఇందిరా), శ్రుతి హాసన్ (ట్రెడ్‌స్టోన్) ఇతర పాత్రలలో నటించారు.
- రాజీవ్ మీనన్ (కండుకొండైన్ కండుకొండైన్) దర్శకత్వం వహించిన రీయూనియన్ లో, ఆండ్రియా (వడ చెన్నై), లీలా సామ్సన్ (ఓకె కన్మణి), సిక్కుల్ గురుచరణ్ నటించారు.
- కార్తీక్ సుబ్బరాజ్ (పేటా) దర్శకత్వం వహించిన మిరాకిల్ లఘుచిత్రంలో బాబీ సింహా (పేటా), ముత్తు కుమార్ (పట్టాస్) నటించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మొదటి సంకలనం మరియు నిశ్శబ్దం, పెంగ్విన్ మరియు పొన్మగల్ వంధల్ మరియు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ కామిక్‌స్టాన్ సెమ్మా కామెడీ పా వంటి అనేక తమిళ చిత్రాలను విజయ వంతంగా విడుదల చేసింది మరియు ఈ సంకలనం 200 దేశాలు మరియు టెర్రిటోరియస్ లలో అక్టోబర్ 16, 2020 నుండి ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
‘అన్‌లాక్’ దశలో చిత్రీకరణ కోసం ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ) నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పుతం పుదు కలై చిత్రీకరించబడింది.
“పుతం పుదు కలై చిత్రం ఆశ, ప్రేమ మరియు కొత్త ఆరంభాల గురించి మాట్లాడటం మరియు కళ చాలా సవాలు సమయాల్లో వ్యక్తీకరణను కనుగొంటుంది” అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ అన్నారు, “పుతం పుదు కలైతో , తమిళ వినోద పరిశ్రమకు చెందిన అత్యుత్తమ సృజనాత్మక దూర దృష్టి గలవారు మా వినియోగదారులకు ప్రత్యేకమైన సమర్పణను అందించడం మాకు ఆనందంగా ఉంది.”అన్నారు
కొత్తగా విడుదలయ్యే చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది టీవీ షోలు మరియు సినిమాల ఉన్న ప్రైమ్ వీడియో కేటలాగ్ జాబితాలో చేరనుంది. భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, పాటల్ లోక్, బ్రీత్: ఇంటు ది షాడోస్, బండిష్ బండిట్స్, ది ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ మరి యు మేడ్ ఇన్ హెవెన్ మరియు టామ్ క్లాన్సీ యొక్క జాక్ ర్యాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లీబాగ్ మరియు ది మా ర్వెలస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డు గెలుచుకున్న మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజా న్ ఒరిజినల్ సిరీస్ లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనపు ఖర్చు లేకుండా ఇవన్నీ అందుబా టులో ఉన్నాయి. ఈ సేవలు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ మరి యు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు, ఫైర్ టివి, ఫైర్ టివి స్టిక్, ఫైర్ టాబ్లెట్లు, ఆపిల్ టివి, మొదలైన వాటి కోసం అందుబాటులో ఉన్న ప్రైమ్ వీడియో యాప్‌లో ప్రైమ్ సభ్యులు అన్ని చిత్రాలను ఎక్కడైనా మరియు ఎప్పు డైనా చూడగలరు. ప్రైమ్ వీడియో అనువర్తనంలో, ప్రైమ్ సభ్యులు వారి మొబైల్ పరికరాలు మరియు టాబ్లెట్ లలో ఎపిసోడ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు అదనపు ఖర్చు లేకుండా ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా చూడవచ్చు.
ప్రైమ్ వీడియో భారతదేశంలో సంవత్సరానికి ₹999 లేదా నెలకు ₹129 తో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుంది, కొత్త కస్టమర్లు www.amazon.in/prime పై క్లిక్ చెయ్యడం ద్వారా మరింత తెలుసుకోవచ్చు మరియు 30 రోజుల ఉచిత ట్రయల్‌కు సుబ్స్క్రిప్షన్ పొందవచ్చు.