అమెజాన్ ఒరిజినల్ తమిళ సినిమా పుతమ్ పుదు కాలై ట్రైలర్ ను ఆవిష్కరించిన దర్శకుడు మణిరత్నం మరియు సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్
పుతమ్ పుదు కాలై తమిళ సినిమాలోని ప్రముఖ దర్శకుల్లో ఐదుగురిని – సుధ కొంగర, గౌతమ్ మీనన్, సుహాసిని మణిరత్నం, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ – ఒక్కచోటుకు చేర్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మొదటి భారతీయ ఆంథాలజీ సినిమా తీసేందుకు వీరంతా ఒక్కటయ్యారు.
పుతమ్ పుదు కాలై 200 దేశాలు మరియు టెరిటరీస్ లలో అక్టోబర్ 16న ప్రదర్శించబడనుంది.
తాజా మరియు ప్రత్యేక చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్ సిరీస్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచిత ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొబైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129 లకు మాత్రమే.
ముంబై, ఇండియా, 5 అక్టోబర్ 2020: అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న అమెజాన్ ఒరిజినల్ తమిళ సినిమా పుతమ్ పుదు కాలై ట్రైలర్ ను ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శక దిగ్గజం ఎ.ఆర్ రెహమాన్ ఆవిష్కరించారు. ఇది ఐదు షార్ట్ ఫిల్మ్ ల సమాహారం. ప్రతీ సినిమా కూడా ప్రేమ, నూతన ప్రారంభాలు, రెండో అవకాశం, చిగురించే ఆశ లకు సంబంధించిన ఒక విశిష్ట థీమ్ కేంద్రంగా ఉంటుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కాలంలో ఇది రూపుదిద్దుకొంది. ఈ ఆంథాలజీ తమిళ సినిమారంగానికి చెందిన ప్రఖ్యాత దర్శకులను ఒక్కటిగా చేసింది.
సుహాసిని మణిరత్నం, సుధ కొంగర, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ వీరిలో ఉన్నారు. వీరు విలక్షణ స్టోరీలైన్, క్యారెక్టరైజేసన్, నేరేటివ్ లతో 5 షార్ట్ స్టోరీస్ ను అందిస్తున్నారు. ఇవన్నీ నూతన ప్రారంభాలకు సంబంధించిన అంశం వీటన్నిటినీ ఒక్కటిగా చేస్తుంది.
ఈ షార్ట్ ఫిల్మ్ లలో ఉన్నవి:
- ఇలమై ఇదో ఇదో – సుధ కొంగర దర్శకత్వం – జయారామ్ (ఉత్తమ విలన్), కాళిదాస్ జయారామ్ (పూమారమ్), ఊర్వశి (సూరారాయ్ పొట్రు), కల్యాణి ప్రియదర్శన్ (హీరో) ఇందులో నటించారు.
- అవరుమ్ నానుమ్ / అవళమ్ నానుమ్ – గౌతమ్ వాసుదేవ్ మీనన్ (యెన్నాయ్ ఆరిందాల్) దర్శకత్వం – ఎంఎస్ భాస్కర్ (శివాజీ: ది బాస్), రితు వర్మ (పెళ్లి చూపులు) ఇందులో నటించారు.
- కాఫీ – ఎనీ వన్ ?- సుహాసిని మణిరత్నం దర్శకత్వం – సుహాసిని మణిరత్నం (సింధు భైరవి), అను హాసన్ (ఇందిర), శృతి హాసస్ (ట్రెడ్ స్టోన్) ఇందులో నటించారు.
- రీ యూనియన్ – రాజీవ్ మీనన్ (కందుకొండైన్ కందుకొండైన్) దర్శకత్వం – అండ్రియా (వాడచెన్నై), లీలా సామ్సన్ (ఓకే కన్మణి), సిక్కిల్ గురుచరణ్ నటించారు
- మిరాకిల్ – కార్తీక్ సుబ్బరాజ్ (పెట్ట) దర్శకత్వం – బాబీ సింహ (పెట్ట) ముతు కుమార్ (పటాస్) ఇందులో నటించారు.
ఈ రోజు ఆవిష్కరించబడే మదిని పులకరింపజేసే ఈ ట్రైలర్ ను చూడండి మరియు ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో పై అక్టోబర్ 16న పుతమ్ పుదు కాలై గ్లోబల్ ప్రీమియర్ ను చూడడం మర్చిపోవద్దు.
Watch the trailer here: https://youtu.be/AkqwSYwtbTI
ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపక రణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ వంటి వాటిపై అన్ని టైటిల్స్ ని ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్య మవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/ prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు. ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి:
ప్రైమ్ వీడియో అనేది ఒక ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. ఇది ప్రైమ్ సభ్యులకు అవార్డ్ విన్నింగ్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ కలెక్షన్, వేలాది సినిమాలు, టీవీ షోలు – తాము కోరుకున్నవన్నీ ఒకే చోట లభించేలా చేస్తుంది. Prime Video.com లో మరింత సమాచారం తెలుసుకోండి.
- ప్రైమ్ వీడియోతో భాగం: ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరి యు బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి బ్రీత్: ఇంటు ది షాడోస్ కూడా చేరనుంది. ఇందులో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ మరియు మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవి లభ్యమవుతాయి. ఈ సేవలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ పొందవచ్చు.
- తక్షణ యాక్సెస్: ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపకరణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ మరియు పలు రకాల గేమింగ్ ఉపకరణాలు వంటి వాటిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బ్రీత్: ఇంటు ది షాడోస్ చూడవచ్చు. ఎయిర్ టెల్, వోడాఫోన్ ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కూడా వినియోగదారులు ప్రైమ్ వీడియోను పొందవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
- మెరుగుపర్చబడిన అనుభూతులు: ప్రతీ వీక్షణాన్ని మరింతగా అనుభూతి చెందండి 4కె అల్ట్రా హెచ్ డి, హై డైనమిక్ రేంజ్ (హెచ్ డిఆర్) కంపాటిబుల్ కంటెంట్ తో. ఎక్స్ క్లూజివ్ ఎక్స్ -రే యాక్సెస్ తో మీ అభిమాన సినిమాలు, టీవీ షోల గురించి మరింతగా ఆనందించండి. ఐఎండీబీచే శక్తివంతం. ఆఫ్ లైన్ లో తరువాత చూసుకునేందుకు వీలుగా సెలెక్ట్ మొబైల్ డౌన్ లోడ్స్ తో సేవ్ చేసుకోండి.
- ప్రైమ్ తో చేరిక: భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్యమవుతుంది. నూతన కస్టమర్లు amazon.in/prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు మరియు ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.
అమెజాన్ గురించి:
అమెజాన్ నాలుగు సూత్రాలచే మార్గదర్శకం వహించబడుతోంది: పోటీదారుపై దృష్టి కంటే కూడా కొనుగోలు దారు సంతృప్తి, వినూత్నతపై మక్కువ, కార్యకలాపాల నిర్వహణలో ఉత్కృష్టత, దీర్ఘకాలిక ప్రణాళికకు ప్రాధా న్యం. కస్టమర్ రివ్యూస్, 1 – క్లిక్‌షాపింగ్, పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, ప్రైమ్, ఫుల్‌ఫిల్‌మెంట్ బై అమెజాన్, ఏడబ్ల్యూఎస్, కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్, కిండిల్, ఫైర్ టాబ్లెట్స్, ఫైర్ టీవీ, అమెజాన్ ఎకో, అలెక్సా లాంటివి అమెజాన్‌చే అందించబడుతున్న కొన్ని అగ్రగామి ఉత్పాదనలు, సేవలు.
For more information, visit aboutamazon.in and follow @AmazonNews_IN.
SOCIAL MEDIA HANDLES:
@PrimeVideoIN
PUBLICITY CONTACT: